Tag Archives: assembly 2020

చివరిరోజు ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చివరిరోజు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ కొనసాగనుంది. శాసనమండలిలో అయిదు బిల్లులపై చర్చ కొనసాగనుంది.

Read More »

అసెంబ్లీ లో సంతాప తీర్మానాలు

సంతాప తీర్మానాలు ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్‌ తమ్మినేని సీతారాం కొద్దిసేపు వాయిదా వేశారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన మండలిలో కూడా ప్రణబ్‌ ముఖర్జీ, ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాప తీర్మానాలను ఆమోదించారు.

Read More »

రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. తొలుత శాసనసభ, శాసనమండలి నుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారు.ఆ తర్వాత బిఎసి సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి స్పీకర్‌ తమ్మినేని సీతారాం నేతృత్వంలో సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ, భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ కోవిడ్‌ నేపథ్యంలో భద్రత కోసం ప్రత్యేక చర్యలు ...

Read More »

జూన్ లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

జూన్ లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ సమావేశాలను జూన్‌లో నిర్వహిరచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మార్చిలో నిర్వహించాల్సిన బడ్జెట్‌ సమావేశాల కరోనా వైరస్‌ కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. సమావేశాలను మూడు నెలల పాటు వాయిదా వేసిన ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ ద్వారా మూడు నెలల బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ ద్వారా ఆమోదం పొందింది. ఈ గడువు కూడా జూన్‌ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు శాసనసభ నుండి ఆమోదం పొందాలని బావిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. జూన్‌లోగా కరోనా ...

Read More »