Tag Archives: Balakrishna as Villain

బోయపాటి సినిమాలో బాలయ్య విలన్

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గత రెండు చిత్రాల్లో బాలకృష్ణను సరికొత్త అవతారాల్లో చూపించిన బోయపాటి.. ఈ సినిమాలోనూ డిఫరెంట్ షేడ్స్‌లో ఆయన్ని ఆవిష్కరిస్తున్నారని ఇప్పటికే వార్తలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నారని, అంతేకాకుండా మెయిన్ విలన్‌గా ఆయనే నటిస్తున్నారని ఈమధ్య రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, బాలయ్య విలన్‌ ...

Read More »