Tag Archives: balli sastram

బల్లి మీద పడితే ఏమి జరుగుతుందో తెలుసా ?

బల్లి మీద పడితే ఏమి జరుగుతుందో తెలుసా

బల్లి మీద పడితే అరిష్టం అని, బల్లి మీద పడిన వెంటనే తలస్నానం చేసి బల్లి పటాన్ని తాకి లేదా దగ్గరలోని గుడికివెళ్లాలని అంటుంటారు మన పెద్దలు.మన ఇళ్లల్లో తిరిగే బల్లి మన శరీర అవయావాల మీద పడితే ఏం జరుగుతుందో వివరంగా ఈ రోజు మీకోసం మేం అందిస్తున్నాం. మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు: తలపై భాగాన-మరణం వెంటాడుతున్నట్లు ముఖంఫై- ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు ఎడమ కన్ను -అంతా శుభమే జరుగుతుంది కుడి కన్ను -చేసి పని విజయవంతం ...

Read More »