Tag Archives: Benefits of Salt|apple

మీ జుట్టుకు వారానికోసారి వెల్లుల్లి ఆయిల్‌ వాడితే.. ?

జుట్టు సమస్యలతో బాధపడేవారు ఎన్ని సౌందర్య సాధనాలను ఉపయోగించినా ఒక్కోసారి ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. అయితే సహజ పద్ధతుల్లో జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఈ విషయంలో వెల్లుల్లి మీకు సహాయపడుతుంది. వెల్లుల్లి ఉపయోగించడం వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు ఏమిటో, జుట్టు రాలడాన్ని ఏ విధంగా నివారిస్తుందో తెలుసుకుందాం..వెల్లుల్లి జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో సెలీనియం ఉండటంతో … ఇది జుట్టును బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది. ...

Read More »

ఆపిల్ కట్ చేశాక నల్లగా కాకుండా ఉండాలంటే..!

ఆపిల్ కట్ చేశాక నల్లగా కాకుండా ఉండాలంటే..!

ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని రెగ్యులర్‌గా తింటే డాక్టర్‌ దగ్గరకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు అని చెబుతారు. అయితే, ఈ పండుతో ఓ నష్టం ఉంది. దీనిని కట్ చేసిన వెంటనే తినాలి. లేకపోతే ముక్కలు నల్లగా మారి చూడ్డానికి కాస్తా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఆపిల్‌ని కట్ చేశాక.. చిటికెడు ఉప్పు వేసిన నీటిలో వేయండి. ఇలా చేస్తే ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. కేవలం ఆపిల్ మాత్రమే కాదు.. కూరగాయలను కూడా అలా చేయొచ్చు. ఉదహారణకి, ...

Read More »