పవన్ అభిమానుల్లో సంబరాలు నింపారు భీమ్లా నాయక్ యూనిట్. సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని గతంలోనే తెలిపిన యూనిట్..ఆ టైం తెలిపి అభిమానుల్లో ఉత్సహం నింపారు. సెప్టెంబర్ 2న ఉదయం పదకొండు గంటల 16 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ లో పవన్.. పవర్ ఫుల్ గన్ను పట్టుకున్న నిల్చున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వదిలిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ రికార్డ్స్ మోత మోగిస్తుండగా..ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ ...
Read More »Tag Archives: bheemla nayak
భీమ్లా నాయక్ నుంచి వీడియోను విడుదల చేసిన చిత్రయూనిట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గ్లిమ్ప్స్ను విడుదల చేశారు చిత్రయూనిట్. పవన్ అగ్రసివ్గా రానాను వెతుకుంటూ రావడం.. అడ్డమొచ్చిన రౌడీలను చితక బాదడం ...
Read More »