Tag Archives: bigg boss 4

బిగ్‌బాస్ 4 సోహెల్‌కి మరో బంపర్‌ ఆఫర్‌

బిగ్‌బాస్‌ 4 లో మూడవ స్థానంలో నిలిచి, రూ.25 లక్షలతో పైనల్‌ పోటీ నుంచి నిష్క్రమించిన సోహెల్‌కు ఆఫర్లమీద ఆఫర్లు వస్తున్నాయి. ఫైనల్‌ ప్రోగ్రామ్‌లో మెగాస్టార్‌ చిరంజీవిని ఆయన తీసిన సినిమాకు ప్రోమో విడుదల వంటి వాటికి సహాయపడాలని సోహెల్‌ కోరగా, వెంటనే చిరంజీవి స్పందిస్తూ.. ‘నువ్వు తీయబోయే సినిమాలో ఓ గెస్ట్‌రోల్‌లో నటిస్తానని’ అన్నారు. దీనికి సోహెల్‌ ఎంతో సంతోషించారు. కామెడీ కింగ్‌ బ్రహ్మానందం నుండి తాజాగా బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. బ్రహ్మానందం తానే స్వయంగా సోహెల్‌కి ఫోన్‌ చేసి… ఆయన తీయబోయే ...

Read More »

బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్..ఆ ఇద్దరూ డేంజర్ జోన్‌లో

నిజానికి తొలివారంలోనే కరాటే కళ్యాణి ఎలిమినేషన్‌కి నామినేట్ కానప్పటికీ.. చాలామంది ఆమె ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణి తొలివారం జస్ట్ మిస్.. లేదంటే సీజన్ 3లో నటి హేమను పంపించినట్టుగానే తొలివారమే బ్యాగ్ సర్దించేవాళ్లమంటూ విపరీతంగా కామెంట్స్ వినిపించాయి. అయితే రెండో వారం నామినేషన్స్‌లోకి వచ్చిన తొమ్మది మందిలో కరాటే కళ్యాణి ఉండనే ఉంది. గంగవ్వ, నోయల్, కరాటే కళ్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌‌లు రెండో వారం నామినేషన్స్‌లో ఉండగా.. వీరిలో ఈ ...

Read More »

బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్

బిగ్ బాస్ సీజన్ 4 గత ఆదివారం (సెప్టెంబర్ 6) ప్రారంభమైంది. అన్ని సీజన్ల కంటే లేటుగా ప్రారంభమైన సీజన్ 4లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ టైటిల్ కోసం నువ్వా నేనా అని పోటీ పడబోతున్నారు. అయితే వీరిలో టైటిల్ గెలిచేది ఒక్కరే కాబట్టి.. మొత్తం 15 వారాలకు గానూ ఒక్కో సెలబ్రిటీ ఇంటి ముఖం పట్టాల్సి ఉంది. అయితే తొలివారానికి సంబంధించి ఎలమినేషన్ ప్రాసెస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. గంగవ్వతో సహా.. దర్శకుడు సూర్య కిరణ్, అభిజిత్, ...

Read More »

‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ త్వరలో…

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ త్వరలో పట్టాలెక్కనుంది. కరోనా నేపథ్యంలో ఈ రియాల్టీ షో పట్ల వున్న అనుమానాలు తొలగిస్తూ… స్టార్ మా ‘బిగ్‌బాస్ 4’కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది. బిగ్‌బాస్ మూడో సీజన్‌ను తనదైన శైలిలో ఆకట్టుకున్న నాగార్జున .. ఈసారి ‘బిగ్‌బాస్ సీజన్ 4’ను కూడా హోస్ట్ చేయనున్నాడు. తాజాగా ఆయనపై అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో బిగ్‌బాస్ సీజన్ 4కు సంబంధించిన టీజర్‌ను షూట్ చేసారు. ఈ ...

Read More »