Tag Archives: bollywood news

నా భర్త అమాయకుడు- శిల్పాశెట్టి

పోర్న్‌ రాకెట్‌ కేసులో పట్టుబడ్డ రాజ్‌ కుంద్రా భార్య, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిని ముంబయి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. కుంద్రా వ్యాపారాలతో శిల్పాకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే విషయంపై పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. మొబైల్‌ యాప్‌ ‘హాట్‌షాట్స్‌’లో ఎటువంటి అంశాలుంటాయో తన భర్తకు తెలియదని,తన భర్త అమయాకుడని శిల్పా చెప్పినట్లు ముంబయి పోలీసులు చెప్పారు. లండన్‌లో ఉండే కుంద్రా బావ ప్రదీప్‌ బక్షికి చెందినదే ఈ హాట్‌షాట్స్‌ యాప్‌ అని తెలిపారు. అందులో ఎటువంటి కంటెంట్‌ వస్తుందో తన భర్తకు తెలియదన్నారు. అశ్లీల ...

Read More »

ఇందిరాగాంధీ పాత్రలో కంగన రనౌత్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ మరో పవర్ ఫుల్ పాత్రను పోషించబోతోంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ వర్షన్ కు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే కంగన మరో కీలక ప్రకటన చేసింది. మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ఆమె తెలిపింది.

Read More »

‘ఖిలాడి’ రీమేక్‌ చేయబోతున్న సల్మాన్‌

చాలాకాలంగా దక్షిణాది రీమేక్‌లతో బ్లాక్‌ బస్టర్లు హిట్లు కొడుతున్నారు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌. తాజాగా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ చిత్ర రీమేక్‌ హక్కులను ఆయన కొనుగోలు చేశారు. హిందీ వెర్షన్‌ కి కూడా రమేష్‌ వర్మనే డైరెక్ట్‌ చేయాలని ఆఫర్‌ చేశారని తెలుస్తోంది. ‘ఖిలాడీ’ టీజర్‌ నచ్చి, మేకర్స్‌్‌ ద్వారా కథ కూడా బావుందని తెలిసి హక్కులు కొనుగోలు చేశారని సమాచారం. ఇదివరకే రవితేజ నటించిన ‘కిక్‌’తో సల్మాన్‌ పెద్ద హిట్టు కొట్టాడు. ఇప్పుడు ‘ఖిలాడీ’ వర్కవుటవుతుందో లేదో చూద్దాం.

Read More »

అమిర్‌ఖాన్‌కు కరోనా

బాలీవుడు స్టార్‌ అమిర్‌ఖాన్‌ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయనకు కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణయింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం విధితమే. ఇటీవలే పలువురు బాలీవుడు నటులు ఆశిష్‌ విద్యార్థి, రణ్‌బీర్‌ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, దర్శకుడు సంజరులీలా భన్సాలిలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం అమిర్‌ఖాన్‌ హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. తన సిబ్బంది కూడా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు

Read More »

రైతులపై నోరుపారేసుకున్న కంగనా

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నోరుపారేసుకున్నారు. వారిని ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలను పట్టించుకోకూడదని తాను ప్రయత్నించినా మౌనం దాల్చలేకపోయానని పేర్కొన్నారు. ఢిల్లీ హింసపై బిజెపి యువమోర్చా ప్రధాన కార్యదర్శి సౌరబ్‌ చౌదరి ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫోటోలను షేర్‌ చేసిన కంగనా.. తన తల సిగ్గుతో వేలాడుతోందని అన్నారు. దేశ సమగ్రతను కాపాడలేకపోయామని, ఈ ఘటనలపై తీవ్రంగా కలత చెందానని, ఇవాళ తాను ...

Read More »

ప్రేమలో పడిన అమీర్‌ఖాన్‌ కుమార్తె

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరాఖాన్‌ ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అమీర్‌ఖాన్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నపూర్‌… ఐరాఖాన్‌కు కూడా లాక్‌డౌన్‌ నుంచి ఫిట్‌నెస్‌ కోచ్‌గా మారారు. ఈ క్రమంలోనే నపూర్‌ వ్యక్తిత్వం ఐరాకు నచ్చడంతో.. అతనితో ప్రేమలో పడినట్లు… వీరిద్దరూ కొన్ని నెలలుగా డేటింగ్‌లో ఉన్నటు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రేమ విషయాన్ని ఐరా తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల అమీర్‌ఖాన్‌ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ కూడా ...

Read More »

కంగనా రనౌత్‌కు ఊరట

దేశ ద్రోహం కేసులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు ఉపశమనం కలిగింది. ఈ కేసులో కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలి ఛాందెల్‌లకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. వచ్చే ఏడాది జనవరి 8 న ముంబయి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వీరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కంగనా, ఆమె సోదరి సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా విద్వేషం, మత ఉద్రిక్తతను ...

Read More »

బేబీ బంప్‌లో అనుష్క శర్మ

కరోనా పుణ్యమా అని బిజీ బిజీగా ఉండే సినీ తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్రం తిరిగి సినిమా థియేటర్లకు, షూటింగులకు గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో సెట్స్‌లో వడివడిగా అడుగులు పెడుతున్నారు. ఇటీవలే పలువురు బాలీవుడ్‌ నటులు షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా నటి అనుష్క శర్మ కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. త్వరలో తల్లి కాబోతున్న ఆమె ..తగు జాగ్రత్తలు తీసుకుంటూ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు.

Read More »

హోం క్వారంటైన్‌లో సల్మాన్‌ఖాన్‌

సల్మాన్‌ ఖాన్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్‌, వ్యక్తిగత సిబ్బంది తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో.. కరోనా బారినపడ్డారు. సల్మాన్‌ఖాన్‌ వారిని వెంటనే చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. తాను కుటుంబ సభ్యులకు 14 రోజుల పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సల్మాన్‌ఖాన్‌ పన్వెల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఉండి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. వాటికి ...

Read More »

బేబీ బంప్‌తోనే షూటింగ్‌కు హాజరైన కరీనా!

మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకు హీరోయిన్లు కూడా అతీతమేం కాదు. కొంతమంది హీరోయిన్లు అయితే ఏకంగా పిల్లలు పుట్టిన తర్వాత.. పిల్లలతో కలిసి దిగిన ఫొటోలతో సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా తెలుగులో పేరొందిన స్నేహనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలే కరోనా కాలం.. ఈ సమయంలో గర్భవతిగా ఉన్నప్పుడు బయటకు రావడం.. అంత శ్రేయస్కరం కాదు. అయితే దీనికి పూర్తిభిన్నంగా కరీనాకపూర్‌ వ్యవహరిస్తున్నారు. తాజాగా బేబీబంప్‌తోనే అక్క కరిష్మా కపూర్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొంది. అది కూడా ఓ ...

Read More »