Tag Archives: congress mla

పైలట్‌ వ్యూహం బెడిసికొట్టిందా?

రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతుండగా.. తిరుగుబాటు నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌కు కాంగ్రెస్‌ శిబిరంలో మద్దతు, సానుభూతి తరిగిపోతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటును కొనసాగిస్తుండటంతో పార్టీలో అంతర్గతంగా పైలట్‌కున్న పట్టు, సానుభూతిని ఆయన కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎల్పీ భేటీలకు డుమ్మా కొట్టడంతో రాజస్తాన్‌ డిప్యూటీ సీఎంగా పైలట్‌ను తొలగించిన సమయంలో ఆయన పట్ల కాంగ్రెస్‌ పార్టీలో సానుభూతి పెరిగింది. ఈ క్రమంలో అధీర్‌ రంజన్‌ చౌధరి, అభిషేక్‌ సింఘ్వి, సల్మాన్‌ ఖుర్షీద్‌, శశి థరూర్‌, ...

Read More »

రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి

రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి

అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాలోని జిల్లాలోని నాంపల్లి మండలంలో వడగండ్ల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.

Read More »

టీఆర్‌ఎస్‌ పై రెచ్చిపోయిన జగ్గారెడ్డి

టీఆర్‌ఎస్‌ పై రెచ్చిపోయిన జగ్గారెడ్డి

 అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మిషన్‌ కాకతీయ.. మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ఎప్పుడు నింపుతారో ఎవరికీ తెలియదన్నారు. కాంగ్రెస్‌ పేదలకు భూములు పంచితే.. టీఆర్‌ఎస్‌ భూములు అమ్ముతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ సత్తా చూపిస్తామని జగ్గారెడ్డి అన్నారు.

Read More »