Tag Archives: coronavirus prevention

కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే ఫేస్ మాస్క్ ధరించాల్సిందేనా..

కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి, ఫేస్ మాస్క్‌ల వాడకంపై సిడిసి మార్గదర్శకాలలోని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి –సోషల్ డిస్టెన్స్ అనే నినాదంతో సామాజిక దూరం నిర్వహించాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. కానీ, కొన్ని అంశాల పరంగా దీన్ని నిర్వహించడం కష్టం. ఉదాహరణకి, కిరాణా దుకాణాలు, ఫార్మసీలు, మార్కెట్లు. ఇటువంటి ప్రాంతాలలో కచ్చితంగా మాస్కులు ధరించాలని సిడిసి సిఫార్సు చేస్తుంది. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి 6 అడుగుల కనీస సామాజిక దూరాన్ని నిర్వహించడం చాలా ముఖ్యమని సిడిసి వివరించింది.వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి, వైరస్ ఉన్నవారి నుండి ఇతరులకు ...

Read More »

ఇంట్లోనే ఈజీగా శానిటైజర్ తయారు చేయండిలా..

కరోనా వైరస్ వ్యాపిస్తున్న వేళ శానిటైజర్ వినియోగం పెరిగింది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అయితే, అన్ని వేళలలో వాడడం వీలు కాదు కాబట్టి.. అలాంటప్పుడు మనం శానిటైజర్‌ని వినియోగించొచ్చు. మరి ఇలాంటి సందర్భంలో మనమే స్వయంగా శానిటైజర్ తయారు చేస్తే బావుంటుంది. దీనిలో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి.. ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించొచ్చు. దీని వల్ల చేతులు కూడా మృదువుగా ఉంటాయి. క్రిములు కూడా చాలా వరకూ నాశనం అవుతాయి. అలాంటి శానిటైజర్‌ని ఎలా తయారు చేసుకోవాలో ...

Read More »