Tag Archives: coronavirus

జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది.. లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా కట్టడికి జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యల్ని సమర్థించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. న్యూస్ ఛానల్ డిబేట్‌లో ఏపీలో పరిస్థితుల.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్రంలో టెస్ట్‌ల సంఖ్య పెంచాలని.. ప్రజల్లో ఇమ్యునిటి పవర్ పెంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి అభిప్రాయపడ్డారు. కరోనా కూడా జ్వరం వంటిదే అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లక్ష్మీనారాయణ.

Read More »

జూన్ 30 వరకు కరోనా ముప్పు.. డిసెంబరు 20న మరో ఉపద్రవం: బాలజ్యోతిషుడు అభిగ్య

జూన్ 30 వరకు కరోనా ముప్పు.

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి ఏడు నెలల కిందటే కర్ణాటకకు చెందిన బాల మేధావి అభిగ్య ఆనంద్ చెప్పిన జోస్యం అక్షరాలా ఫలించడంతో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. గ్రహస్థితులను అనుసరించి ముప్పు ముంచుకొస్తోందని ఈ మేధావి ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబరు నుంచి 2020 మే వరకూ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఏడు నెలల కిందట వీడియో కూడా చేశాడు. వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని… చైనా యుద్ద సమస్యలను ఎదుర్కొంటుందని ప్రకటించాడు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు అతలాకుతలమవుతాయని చెప్పాడు. ముఖ్యంగా ...

Read More »

కరోనా టైమ్‌లో షుగర్ పేషెంట్స్ ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే..

మధుమేహం.. ఈ తీపి రోగం.. ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది. అనేక కారణాల వల్ల త్వరగా శరీరంలోకి ప్రవేశించి ప్రజలను రోజురోజుకి బలహీనులుగా మార్చడం దీని ప్రత్యేకత ఇలాంటి డేంజర్ సమస్య రావొద్దని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముందునుంచి జాగ్రత్త పడతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా విజృంభణ టైమ్‌లో కరోనా నుంచి తప్పించుకోవాలంటే ఎలా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా డయాబెటీస్‌కి ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకుతాయి. అందుకే అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. అనేక కారణాల ...

Read More »

కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే ఫేస్ మాస్క్ ధరించాల్సిందేనా..

కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి, ఫేస్ మాస్క్‌ల వాడకంపై సిడిసి మార్గదర్శకాలలోని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి –సోషల్ డిస్టెన్స్ అనే నినాదంతో సామాజిక దూరం నిర్వహించాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. కానీ, కొన్ని అంశాల పరంగా దీన్ని నిర్వహించడం కష్టం. ఉదాహరణకి, కిరాణా దుకాణాలు, ఫార్మసీలు, మార్కెట్లు. ఇటువంటి ప్రాంతాలలో కచ్చితంగా మాస్కులు ధరించాలని సిడిసి సిఫార్సు చేస్తుంది. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి 6 అడుగుల కనీస సామాజిక దూరాన్ని నిర్వహించడం చాలా ముఖ్యమని సిడిసి వివరించింది.వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి, వైరస్ ఉన్నవారి నుండి ఇతరులకు ...

Read More »

జనతా కర్ఫ్యూ: లైవ్‌లో సందడి చేస్తోన్న 28 మంది టాలీవుడ్ స్టార్స్

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ను పాటిస్తున్నారు. దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే, ఇళ్లలో ఖాళీగా కూర్చున్న తెలుగు సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా టాలీవుడ్ స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా పలకరిస్తున్నారు. వాళ్లతో ముచ్చటిస్తున్నారు. ‘మనందరి కోసం’ అనే స్లోగన్‌తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ఈ లైవ్‌లు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మంచు లక్ష్మితో ...

Read More »