Tag Archives: covbid 19

ఆకలితో ఉంటే ఈ నెంబర్‌కి కాల్‌ చేయండి -మాజీ ఎంపీ కవిత

ఆకలితో ఉంటే ఈ నెంబర్‌కి కాల్‌ చేయండి

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎవరికైనా భోజనం కావాలనుకొంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040- 21111111కి ఫోన్‌ చేయాలని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ నెంబర్‌ అందరికీ తెలిసేలా చేయాలని హ్యాష్‌ ట్యాగ్‌తో(#040-21111111) ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే దృఢసంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కవిత పోస్ట్‌కు మంచి కార్యక్రమం అంటూ నటి మంచు లక్ష్మితో పాటూ పలువురు రాజకీయ నాయకులు రీట్వీట్‌ చేస్తున్నారు. మరోవైపు, జీహెచ్‌ఎంసీతోపాటు తొమ్మిది కార్పొరేషన్లలో 300 అన్నపూర్ణ క్యాంటీన్ల ...

Read More »