Tag Archives: devakatta

డాక్టర్ గా నటించనున్న సాయి తేజ్‌

త్వరలో డాక్టర్‌గా ఆసుపత్రికి వెళ్లనున్నారట సాయితేజ్‌. దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్‌ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్‌లో ఆరంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాలో కథరీత్యా సాయితేజ్‌ డాక్టర్‌ పాత్రలో నటిస్తారట. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ ఏలూరులో జరుగుతుందని సమాచారం. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తారని టాక్‌.

Read More »