Tag Archives: Devineni Avinash

విజయవాడలో వైఎస్సార్‌సీపీ సంబరాలు

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా నగరంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కృష్ణలంకలో దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్‌ దేవినేని అవినాష్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజలంతా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమరావతిని ...

Read More »

ఉమా Vs దేవినేని.. బెజవాడ మార్క్ రాజకీయం!

ఉమా Vs దేవినేని.. బెజవాడ మార్క్ రాజకీయం!

రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల పింఛన్లు తొలగించారని టీడీపీ ఆరోపిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడుతోంది. బొండా ఉమా కూడా విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలతో పాటూ పింఛన్లు తొలగించారని చెబుతున్న కొందరు బాధితుల్ని తీసుకొచ్చారు. పింఛన్‌పై ఆధారపడి బతుకున్నవారిని ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇటు బొండా ఉమాకు కౌంటర్‌గా వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ కూడా భారీ ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని.. ర్యాలీ తర్వాత ఓ సభ ...

Read More »