Tag Archives: dil raju second marriage

దిల్ రాజు రెండో పెళ్లి వెనుక చక్రం తిప్పిన స్టార్ యాక్టర్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు పెళ్లి అంశం గత కొంతకాలంగా ట్రెండింగ్ అవుతోంది. మూడేళ్ల క్రితం ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించాక ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నానట్లు కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో ఉన్న తన స్వగ్రామంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రెండో వివాహం చేసుకున్నారు దిల్ రాజు. తమ బంధు వర్గానికి చెందిన తేజస్విని అనే అమ్మాయి మెడలో మూడుముళ్ళేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి తర్వాత ఆమె ...

Read More »

రెండో వివాహం చేసుకున్న దిల్‌ రాజు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి నిన్న (ఆదివారం) రాత్రి నిరాడంబరంగా జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో రాత్రి 11 గంటల సమయంలో వివాహం చేసుకున్నారు. ‘దిల్‌’ రాజు వివాహం చేసుకున్నది వాళ్ల బంధువుల అమ్మాయినే అని, వారిది సినిమా నేపథ్యం లేని కుటుంబం అని తెలిసింది. 2017లో ‘దిల్‌’ రాజు భార్య అనిత హార్ట్‌ ఎటాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే.

Read More »