Tag Archives: Dil Raju

మళ్ళీ పాత రోజులని తీసుకొస్తున్న దిల్ రాజు..

ఇప్పుడంటే సినిమా ప్రమోషన్స్ రకరకాలుగా జరుగుతుంది. సినిమా రిలీజ్ కి ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు, కాలేజీ టూర్లు, రోడ్ల మీదకి వెళ్లి విన్యాసాలు.. ఇలా రకరకాల ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ గతంలో సినిమాకి మెయిన్ ప్రమోషన్ అంటే కేవలం ఆడియో లాంచ్ ఈవెంట్ ఒక్కటే. ప్రతి సినిమాకి ఘనంగా ఆడియో లాంచ్ ఈవెంట్ చేసేవాళ్ళు. సినిమా పాటలని రిలీజ్ చేయడానికి మాత్రమే కాక సినిమాని ఒక్కసారిగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడానికి ఆడియో లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ...

Read More »

చెర్రీ బర్త్ డే సందర్భంగా సినిమా అప్డేట్..

ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఈ నెల 27న చరణ్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మరోవైపు చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్లాంక్ లో ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఈ డ్రైవ్ ప్రారంభమవుతుంది.చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం ...

Read More »

ఈ రోజు దిల్ రాజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ రేన్నా…

తెలుగు సినీ ఇండస్ట్రీలో దిల్ రాజుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మొదట్లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉండి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఏ సినిమా విడుదలైన దిల్ రాజు హెల్ప్ లేనిదే బయటకు రాలేని పరిస్థితి. అయితే ఈ స్థాయి కారణం ఒక రోజు పడిన కష్టం కాదు.. దాని కోసం దిల్ రాజు చాలానే మెట్లు ఎదగాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలవుతుంది ...

Read More »

దిల్ రాజు రెండో పెళ్లి వెనుక చక్రం తిప్పిన స్టార్ యాక్టర్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు పెళ్లి అంశం గత కొంతకాలంగా ట్రెండింగ్ అవుతోంది. మూడేళ్ల క్రితం ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించాక ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నానట్లు కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో ఉన్న తన స్వగ్రామంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రెండో వివాహం చేసుకున్నారు దిల్ రాజు. తమ బంధు వర్గానికి చెందిన తేజస్విని అనే అమ్మాయి మెడలో మూడుముళ్ళేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి తర్వాత ఆమె ...

Read More »

‘భీష్మ’కు పవన్ ప్రశంసలు

‘భీష్మ’కు పవన్ ప్రశంసలు

తన వీరాభిమాని, భక్తుడు అయిన నితిన్ సినిమా ‘భీష్మ’పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. చిత్ర యూనిట్‌ను అభినందించారు. ప్రస్తుతం హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల ప్రస్తుతం ఆ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇది వెలకట్టలేని క్షణమని నితిన్ అంటుంటే.. తనకు లైఫ్ టైమ్ మూమెంట్ అని దర్శకుడు వెంకీ ఉప్పొంగిపోతున్నారు. ‘‘భీష్మ సినిమా ఘన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్‌ను పవర్ స్టార్ ప్రశంసించారు. వెలకట్టలేని క్షణం.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సార్’’ అని నితిన్ ...

Read More »

‘జాను’ సినిమాకు హ్యాండ్ కర్చీఫ్‌తో వెళ్లండి: సమంత

‘జాను’ సినిమాకు హ్యాండ్ కర్చీఫ్‌తో వెళ్లండి

‘జాను’ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ తమతో పాటు హ్యాండ్ కర్చీఫ్‌లు తీసుకువెళ్లాలని సమంత అక్కినేని సలహా ఇచ్చారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ హ్యాండ్ కర్చీఫ్ అవసరం ఉంటుందని అన్నారు. శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’కి ఇది రీమేక్. మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్‌నూ డైరెక్ట్ చేశారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ ...

Read More »