Tag Archives: droupadi murmu

ఈ నెల 23న మేడారానికి గవర్నర్, సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క జాతర ప్రత్యేకత అంతా కాదు. అయితే ఈ సమ్మక్క జాతర ఈ ఏడాది జరుగుతుంది. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చాలా ఘనంగా మేడారంలో జరగనుంది. మేడారంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల సమ్మక్క – సరళమ్మ జాతరను చాలా ఘనంగా నిర్వహించనున్నారు తెలంగాణ ప్రజలు. ఇక ఈ సమ్మక్క – సారలమ్మ జాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది కాంగ్రెస్ ...

Read More »

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

భారతదేశానికి ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ,  రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, గవర్నర్‌, ముఖ్యమంత్రి, పార్లమెంట్‌ సభ్యులు, ప్రభుత్వంలోని ప్రముఖ సివిల్‌, మిలటరీ అధికారులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయ్యారు. ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రమాణ స్వీకారం తర్వాత ఆమె ...

Read More »