Tag Archives: eggs health benefits

గుడ్డు తింటే బరువు పెరుగుతారా..!

గుడ్డు తింటే బరువు పెరుగుతారా..

ప్రస్తుత కాలంలో అనేక మంది ఎదుర్కుంటున్న సమస్యల్లో అధిక బరువు పెరగడం ఒకటి. ఆహారపు అలవాట్లు మరియు అనారోగ్యకరమైన జీవన శైలి కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే చాలా మంది బరువు తగ్గేందుకు అనేక చిట్కాలు పాటిస్తారు కానీ అంట త్వరగా బరువు తగ్గరు అందుకు కారణం ఆహారపు అలవాట్లు. ప్రస్తుతం కాలంలో యువత ఎక్కువగా బయట తినటానికి ఇష్టపడతారు. కానీ హోటల్లో వాడే హానీకరమైన పదార్ధాల వల్ల బరువు పెరగటమే కాక, అనేక అనారోగ్యాలకు గురౌతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా యువతరం ...

Read More »