Tag Archives: health benefits of guava

రోజూ ఓ జామపండు తింటే క్యాన్సర్ రాదట..

రోజూ ఓ జామపండు తింటే క్యాన్సర్ రాదట..

జామపండులో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. అదే విధంగా తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. జామచెట్టు బెరడుతో కాసిన డికాషన్ తాగడం వల్ల పొట్టోని నులిపురుగులు, ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయి. తరచూ జామకాయ తినేవారిలో మలబద్ధక సమస్య దరిచేరదు. కాబట్టి.. బాగా పండిన జామ పండ్ల ముక్కలపై మిరియాల పొడి చల్లి.. కొద్దిగా నిమ్మరసం చల్లుకుని తింటే ఎంతటి మలబద్ధక సమస్య అయినా దూరం అవ్వాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. దీంతో ...

Read More »