Tag Archives: health tips

రోజూ బాదం తింటున్నారా..? అయితే జాగ్రత్త..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అలాంటి మంచి ఆహారాల్లో నట్స్, సీడ్స్ ముఖ్యమైనవి. నట్స్‌లో ఎక్కువ మంది బాదం పప్పులు తినేందుకే ఇష్టపడతారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి మాంచి డిమాండ్ ఉంది. ప్రస్తుత శాఖహార ట్రెండ్‌లో చాలామంది బాదం పాలు, బాదం బటర్ తదితర వెరైటీలను ఆస్వాదించేందుకు ఇష్టపడుతున్నారు. మరి, బాదం పప్పులు ఎంతవరకు మీకు ఆరోగ్యాన్ని అందిస్తాయి? అవి శరీరానికి మేలు చేస్తాయా లేదా? వీటిని ఏ విధంగా తీసుకోవాలనే విషయాలను మనం కచ్చితంగా తెలుసుకోవాలి. ...

Read More »

చిలగడదుంప ఆరోగ్య ప్రయోజనాలు

చిలగడదుంప.. దీన్నే స్వీట్ పొటాటో అని కూడా అంటారు. పేరుకు తగినట్లే.. ఇది ఎంతో టేస్టీగా.. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అందుకే, దీన్ని ఆహార ప్రియులు ఇష్టంగా ఆరగిస్తారు. అయితే, చాలామందికి ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలీదు. ముఖ్యంగా చలికాలంలో వీటిని తింటే.. ఈ సీజన్లో తలెత్తే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి.. చిలగడదుంపల్లో ఉండే ఆ ప్రత్యేకతలు ఏమిటో చూసేద్దామా! చిలగడదుంపల్లో శరీరానికి మేలు చేసే విటమిన్ C, E, B6, బీటా కేరోటిన్, పొటాషియం, ఐరన్‌, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.ఈ దుంపలో ...

Read More »

తేనె vs బెల్లం.. బరువు తగ్గేందుకు, డయాబెటిక్స్‌కు ఏది ఉత్తమం?

మన భారతీయ వంటకాల్లో ఎక్కువగా బెల్లాన్నే ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. మన పూర్వికులు కూడా చక్కెరకు బదులుగా బెల్లాన్నే వాడేవారు. అందుకే.. అప్పటివారు ఇప్పటికీ స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. బెల్లంలో పోటాషియం, మెగ్నీషియం, విటమిన్ B1, B6తోపాటు విటమిన్-C కూడా ఉంటుంది. కడుపులోని విషతుల్యాలను బయటకు పంపేసే మంచి ఫైబర్ కూడా ఇందులో ఉంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యులు.. ఒక కప్పు వెచ్చని నీటిలో బెల్లం కలుపుకుని తాగితే మంచిదని చెబుతుంటారు. కొంతమంది భోజన తర్వాత కొన్ని బెల్లం నీళ్లు ...

Read More »

ఇమ్యునిటీ పెంచుకోవాలా? రోజూ ఈ జ్యూస్‌ ట్రై చేయండి

కరోనా వైరస్ నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిందే. వ్యాక్సిన్ వచ్చే వరకే కాదు.. భవిష్యత్తులో మరే వ్యాధులు శరీరంపై దాడి చేయకుండా ఉండాలంటే తప్పకుండా ఇమ్యునిటీ పెంచుకోవాలి. నిత్యం వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారం తింటూ.. జంక్ ఫుడ్‌గా దూరంగా ఉంటూ.. వేళకు భోజనం చేస్తూ.. సమయానికి నిద్రపోతూ.. మొబైల్‌కు వీలైనంత దూరంగా ఉండటం వంటివి కూడా మీమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆరోగ్యకరమైన జ్యూస్‌లను తీసుకుంటూ క్రమేనా ఆరోగ్యవంతులవ్వండి. వైరస్‌, బ్యాక్టీరియాలను ఎదుర్కోతగిన ...

Read More »

పసుపు పాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందా

వర్షాకాలం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటాం. ఎందుకంటే, సమ్మర్ హీట్ నుంచి ఉపశమనం అందుతుందని ఆశిస్తాం కాబట్టి. ఐతే, ప్రతి సీజన్ తనతో పాటు ఛాలెంజెస్ ను ఆలాగే హెల్త్ ఇష్యూస్ ను తీసుకువస్తుంది. వర్షాకాలం ఇందుకు మినహాయింపేమీ కాదు. వర్షాకాలంలో ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దోమకాటుతో వచ్చే టైఫాయిడ్, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులతో పాటు కలుషిత నీటి ద్వారా కలరా వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారితో పోరాడుతోంది. కాబట్టి వర్షాకాలంలో మనం ...

Read More »

చిలగడ దుంప క్యాన్సర్‌ నిరోధిస్తుందా?

చిలకడ దుంప.. ఈ తియ్యని దుంపను ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. నోటిలో పెట్టుకోగానే.. తియ్యగా కరిగిపోయే ఈ దుంపలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలతోపాటు చక్కెర శాతంగా కూడా ఎక్కువే. ఈ దుంప శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం హృదయ స్పందనలు, నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఏయే ప్రయోజనాలు కలుగుతాయో చూద్దామా!  ఇందులోని విటమిన్-A క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తుంది.అతినీలలోహిత ...

Read More »

లాక్‌డౌన్ టైమ్‌లో డెలివరీ అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

కరోనా వైరస్ కారణం గా మన జీవితాల్లో చాలా మార్పులు జరిగాయి. అనుకున్నవేవీ అనుకున్నట్టు జరిగే పరిస్థితి లేదు. దీనిలో కాబోయే తల్లిదండ్రులు బిడ్డ జననంకోసం వేసుకున్న ప్రణాళికలు కూడా ఉంటాయి. మీ డ్యూ-డేట్ ఈ సమయంలోనే ఉంటే ఎలా? లేదా మీ ఆరోగ్యం, లేదా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి మీకేమైన సందేహాలొస్తే ఎలా? ఇలాంటి సందేహాలు చాలామంది కాబోయే తల్లిదండ్రులకి ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి ‘లాక్ డౌన్ లో డెలివరీ’ ప్లాన్ తయారుగా ఉంచుకోండి. మీ సందేహాలలో కొన్నింటికి సమాధానాలు.. ...

Read More »

బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా..

అధికబరువు అందరికీ సమస్యే. ఈ సమస్యని తగ్గించుకోవాలని ఎన్నో విధాలు ప్రయత్నిస్తారు అనేకమంది. అయితే, ఇది మామూలు సమయాల్లో కొంచెం ఈజీ.. ఎందుకంటే ఇతర పనులు ఉంటాయి. అదే లాక్‌డౌన్ టైమ్‌లో అంటే మాత్రం కాస్తా కష్టమే.. మరి ఇలాంటి టైమ్‌లోనూ ఈజీగా బరువు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి..లాక్ డౌన్ మూలంగా బైటికి వెళ్ళలేకపోతున్నారనీ, అందువల్ల ఎటువంటి వ్యాయాయం లేక బాగా బరువు పెరిగిపోతున్నారనీ కొంతమంది అనుకుంటున్నారు. మీరు నిద్ర లేవగానే ఒక లీటర్ నీళ్ళు తాగి, మూడు బాటిల్స్ నిండా నీళ్ళు నింపి ...

Read More »

ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదా..

మనం తినే ఆహారం విషయంలో ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా.. మన హెల్త్‌ని దృష్టిలో పెట్టుకునే చేయాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అందుకని ప్రతిరోజూ మనం బయటికి వెళ్ళి వీటిని కొనుక్కుని తీసుకురాలేం కదా.. అందుకే వారానికి ఓ సారి సరిపడా ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెట్టుకుంటారు. వీటిని నిల్వ చేసుకుని ఫ్రిజ్‌లో పెడతారు. అందువల్ల తాజాగా ఉంటాయి. అయితే, వేటిని పడితే ...

Read More »