Tag Archives: hero nikhil

నిరాడంబరంగా హీరో నిఖిల్ పెళ్లి

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మొత్తానికి ఓ ఇంటివాడైపోయాడు. ప్రేయసి పల్లవిని వివాహమాడి భర్తగా ప్రమోషన్ కొట్టేశాడు. ఈ రోజు (మే 14) ఉదయం 6 గంటల 31 నిమిషాలకు పెద్దలు నిశ్చయించిన ముహార్తానికి నిఖిల్, డాక్టర్ పల్లవి వర్మ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ శామిర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో అత్యంత సన్నిహితుల హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి 1న గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి కోసమై ఏప్రిల్ 16వ ...

Read More »