Tag Archives: hero vijay

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ పై సినీ నటుడు రంజిత్ తీవ్ర వ్యాఖ్యలు

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం పేరుతో ఆయన సొంత పార్టీని ప్రారంభించారు. మరోవైపు, విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సినీ నటుడు రంజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతోనే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయ్ లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా తమిళనాడులో మార్పు తీసుకురాలేరని చెప్పారు. ఓటుకు రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు డబ్బులు పంచే వారిని ప్రజలు గెలిపించకూడదని రంజిత్ అన్నారు. ...

Read More »

బీజేపీలో చేరనున్న హీరో విజయ్ తండ్రి

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ గెలుపు వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గౌతమి, రాధారవి, కస్తూరి రాజా, గాయత్రి రఘురామ్ వంటి వారికి గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి బీజేపీలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆయనెవరో కాదు తమిళ సూపర్‌స్టార్ విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. అవును చంద్రశేఖర్ బీజేపీలో చేరనున్నారని ఓ ...

Read More »

తెలుగు రాష్ట్రాలకు తమిళ్ హీరో విజయ్ విరాళం..

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదిక‌న చ‌ర్యలు చేప‌డుతున్నాయి. కరోనాపై పోరాటానికి కొన్నివేల కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వైద్య సిబ్బందికి అవసరమైన పరికరాలు అందజేయడం, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులే. అందుకే, ఈ పోరాటంలో ప్రభుత్వాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు సినీ తారలు. దేశంలోని అన్ని సినీ పరిశ్రమల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ...

Read More »