Tag Archives: Ileana Dcruz|

యాంకర్‌గా మారనున్న టాప్ హీరోయిన్

దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియాన డిసౌజ. టాలీవుడ్‌లో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు రావడంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యలో ఇల్లు బేబీకి అస్సలు ఛాన్సులు రావడం లేదు. దీంతో ఈ గోవా బ్యూటీ కెరీర్ చాలా తెబ్బతిందని టాక్ వినిపిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి ఫోటోలు పెట్టిన ...

Read More »