Tag Archives: Improve Eyesight

వీటితో మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

కళ్ళు మన శరీరంలో అత్యంత ముఖ్యమైనివి. మన కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజంతా మొబైల్స్, కంప్యూటర్లు చూడటం వల్ల మన కంటి చూపు తగ్గిపోతుంది. అయితే కొన్ని ఆహార పదర్తాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాటిలో క్యారెట్ చాలా ముఖ్యమైనది. దీంతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడే పోషకాలను పుష్కలంగా వల్ల కంటి చూపును మెరుగుపడుతుంది. బాదంపప్పు, వాల్‌నట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ...

Read More »