Tag Archives: india star mahila boxer

భారత స్టార్‌ మహిళా బాక్సర్‌కు కరోనా

భారత మహిళా స్టార్‌ బాక్సర్‌, మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌ సరితా దేవికి కరోనా వైరస్‌ సోకింది. సరితాతో పాటు ఆమె భర్త తోబియా సింగ్‌ కూడా కరోనా బారినపడ్డారు. అయితే సరితా దేవి కొడుకు తోమ్‌తిన్‌కి మాత్రం నెగటివ్‌గా వచ్చింది. ”నాకు, నా భర్తకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేకున్నా కరోనా సోకింది. ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఇప్పుడు మేమిద్దరం కొవిడ్‌ కేంద్రానికి వెళ్తున్నాం. వారం రోజులుగా మమ్మల్ని కలిసిన వారందరూ వెంటనే హోంక్వారంటైన్‌లోకి వెళ్లాలని కోరుతున్నా” అని సరితా దేవి సూచించారు. జాతీయ ...

Read More »