Tag Archives: india

విశాఖ‌ చేరుకొన్న భారత ఉప రాష్ట్రపతి..

మిలాన్ – 2024 వేడుక‌ల్లో భాగ‌స్వామ్య‌ం అయ్యేందుకు విశాఖ వ‌చ్చిన భార‌త ఉపరాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధన్క‌ర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఆయ‌న గురువారం ఉదయం 10.22 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ జ్ఞాపికను, పుష్పగుచ్ఛాన్ని అందజేసి, దుస్సాలువా తో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ...

Read More »

మూడు దశాబ్దాల తర్వాత 71వ మిస్ వరల్డ్ వేదికగా భారత్ …

మూడు దశాబ్దాల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమై మార్చి 9 వరకు కొనసాగుతుంది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ వేదికగా నిలిచింది. అయితే చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించారు. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. భారత్‌ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) మిస్ ...

Read More »

కరోనాపై భారత్‌కు ఫ్రాన్స్‌ సాయం….

కరోనా సునామితో అల్లాడుతున్న భారత్‌కు సాయమందించేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన మెటీరియల్‌ అందిస్తామని అమెరికా ప్రకటించగా..తాజాగా ఫ్రాన్స్‌ కూడా చేయూతనిస్తామని ప్రకటించింది. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవసరమైన ఆరోగ్య పరికరాలు, వెంటిలైటర్స్‌, లిక్విడ్‌ ఆక్సిజన్‌ కంటైనర్స్‌, ఆక్సిజన్‌ జనరేటర్లను పంపిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్‌ మాక్రాన్‌ మంగళవారం ప్రకటించారు. ఈ మహమ్మారిపై ఇరు దేశాలు కలిసి పోరాడి విజయం సాధిస్తాయని హిందీలో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘ కరోనా వైరస్‌కు ఇక ఎవరూ బాధితులు కారు. ...

Read More »

12న భారత్‌, చైనా ఏడో రౌండ్‌ చర్చలు

తూర్పు లడఖ్‌ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, రెండు దేశాలకు చెందిన బలగాల ఉపసంహరణకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు భారత్‌, చైనాల మధ్య ఏడో విడత కమాండర్‌ స్థాయి చర్చలు ఈనెల 12వ తేదీన జరగనున్నాయి. ఈ నెల మధ్య నాటికి 14 కార్ప్స కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ స్థానే లెఫ్టినెంట్‌ జనరల్‌ పిజికె మీనన్‌ రానున్న నేపథ్యంలో.. భారత్‌ తరపున వీరిద్దరు ఈ చర్చల్లో పాల్గొంటారని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. అదేవిధంగా విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా హాజరయ్యే అవకాశం ...

Read More »

భారత్ లో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 వేల కేసులు వెలుగు చూడగా ఒక్క రోజే 857 మంది మృత్యువాత ప​డ్డారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 19,08,255 మంది కరోనా బారిన పడగా, మంగళవారం నాటికి 39,795 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది

Read More »

భారత్‌కు వ్యతిరేకంగా జీవాయుధాలపై పాాక్-చైనా ప్రయోగం

భారత్‌కు వ్యతిరేకంగా జీవాయుధాలపై పాాక్-చైనా ప్రయోగం

ప్రమాదకరమైన జీవ ఆయుధాల తయారీకి పాకిస్థాన్‌, చైనాలు ఒక రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆస్ట్రేలియా పత్రిక ఓ సంచనల కథనం వెలువరించింది. ఆంత్రాక్స్‌ సహా పలు ప్రమాదకర జీవాయుధాలకు సంబంధించిన పరిశోధనలు ఆ రెండు దేశాలు చేపట్టాయని పరిశోధనాత్మక దినపత్రిక ద క్లాక్సన్ తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన సైనిక రక్షణ శాస్త్ర, సాంకేతిక సంస్థ (డెస్టో)తో చైనాకు చెందిన వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుందని పేర్కొంది. ‘కొత్తగా ఉత్పన్నమవుతున్న అంటువ్యాధులు.. వ్యాప్తి, నియంత్రణ’పై సంయుక్తంగా పరిశోధన చేయడం దీని ప్రధాన ...

Read More »

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురైంది. చైనాతో సరిహద్దు వివాదం మొదలైన తర్వాత ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధించాలని భారత్‌ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులను ప్రధాన భారతీయ ఓడరేవుల్లోని కస్టమ్స్‌ అధికారులు తిరిగి వెనక్కు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, వీటిలో చైనాలో తయారవుతున్న ఆపిల్‌, డెల్‌, సిస్కో, ఫార్వర్డ్‌ మోటారు కంపెనీలకు చెందిన అమెరికా ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం, అమెరికా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ లాబీయింగ్‌ ...

Read More »

నేడు అఖిలపక్ష సమావేశం

నేడు అఖిలపక్ష సమావేశం

 భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడి శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలను ఈ వర్చువల్ సమావేశానికి ప్రధాని ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం 5గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించున్నట్లు ప్రధాని కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపిన సంగతి విదితమే.

Read More »