Tag Archives: indian studens

ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్‌లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి

ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. బీచ్‌కు వెళ్లిన నలుగురు భారతీయులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్‌ ఐలాండ్‌కు చెందిన బీచ్‌ వద్ద మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్న నలుగురిని గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ముగ్గరు మరణించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు హహిళలు ఉన్నారు. ఈ ఘటనపై కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్‌ స్పందించింది. ఘటనకు ...

Read More »