Tag Archives: ingredients

కొన్ని కాంబినేష‌న్స్‌ తో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు మీ సొంతం..!

క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం అని మ‌నం త‌ర‌చూ వింటూ ఉంటాం. అయితే జీవితంలో ఫుడ్ విష‌యంలోనూ నిర్ధిష్ట ఆహార ప‌దార్ధాల‌ను క‌ల‌ప‌డం ద్వారా ప‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు సొంతం చేసుకోవ‌చ్చు. కొన్ని ఆహార ప‌దార్ధాల క‌ల‌యిక‌తో అవి సూప‌ర్ ఫుడ్స్‌గా మార‌తాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. వాటిని వండే తీరు, వాటిలో క‌లిపే ప‌దార్ధాలు అద‌నంగా జోడించే ప‌దార్ధాలు వాటి రుచిని పెంచ‌డంతో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌నూ అందిస్తాయ‌ని డైటీషియ‌న్లు సూచిస్తున్నారు. ఇలా ప్ర‌య‌త్నించ‌డం ద్వారా సాధార‌ణ ఆహార ప‌దార్ధాల‌ను సూప‌ర్ ఫుడ్స్‌గా ...

Read More »