Tag Archives: inter exams

ఇంటర్‌ పరీక్షలు వాయిదా – విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. ధర్మాసనం అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తోందని తెలిపారు.10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు లేకపోవడం, జాతీయ విధానం అంటూ ఏదీ ప్రకటించకపోవటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించారని, మరి కొన్ని ...

Read More »