Tag Archives: international flights

ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం

ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం

కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా, మరో నెల రోజుల పాటు ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయ విమాన ప్రయాణాలను మే 25 నుంచి పునరుద్దరించినా, అంతర్జాతీయ సర్వీసులను మాత్రం ప్రారంభించలేదు. గతంలో విధించిన ఈ నిషేధం జులై 31తో ముగిసింది. కేవలం ప్రయాణికుల విమానాలపై మాత్రమే నిషేధం కొనసాగుతుందని, ...

Read More »