Tag Archives: issues

మీరు కూల్ డ్రింక్ తాగుతున్నారా… అయితే ఈ విషయం తెలుసుకోండి….

ప్రస్తుత రోజుల్లో కూల్‌ డ్రింక్స్‌ దాదాపు అందరు తాగుతూనే ఉంటారు. అయితే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే మహిళలకు లివర్‌ క్యాన్సర్‌‌, క్రానిక్ హెపటైటిస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో ఉమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ నుంచి దాదాపు 1,00,000 మంది పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు పాల్గొన్నారు. దీని ప్రకారం కూల్‌ డ్రింక్స్‌లో ఉండే షుగర్‌ ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగితే.. లివర్‌లో కొవ్వు కణాలు పేరుకుపోతాయి. కూల్‌ డ్రింక్స్‌లో అధికంగా ఉండే ...

Read More »