Tag Archives: ivanka trump photoshop pics

మనోళ్ల ఫొటోషాప్ టాలెంట్‌కు ఇవాంక ట్రంప్ ఫిదా..!

మనోళ్ల ఫొటోషాప్ టాలెంట్‌కు ఇవాంక ట్రంప్ ఫిదా..

మనోళ్ల ఫొటోషాప్ టాలెంట్‌కు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ ఫిదా అయ్యారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇవాంకా ట్రంప్‌తో తాజ్ మహల్ వద్ద తాను ఫొటో దిగినట్టుగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను ప్రముఖ గాయకుడు దిల్జీత్ దొసాంజ్ ట్విట్టర్లో షేర్ చేశారు. తన భార్యతో కలిసి దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసిన ఆయన.. ఇవాంకా కాళ్లపై తను కాళ్లు వేసినట్టుగా ‘నేను, ఇవాంకా’ అని సరదాగా ట్వీట్ చేశారు. ఈ ఫొటో పట్ల ఇవాంకా సానుకూలంగా స్పందించారు. ‘‘నన్ను అద్భుతమైన తాజ్ ...

Read More »