Tag Archives: jagananna pacha thoranam

జగనన్న పచ్చతోరణానికి శ్రీకారం

జగనన్న పచ్చతోరణానికి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 71వ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జగనన్న పచ్చతోరణంను ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గాజులపేటలో ప్రారంభించారు. సీఎం జగన్ మంత్రులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సీఎం అందరితో ప్రతిజ్ఞ‌ చేయించారు. వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్. మొత్తం 20కోట్ల మొక్కులు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఇక ...

Read More »