Tag Archives: james cameron

ఆ హీరో కోసం హైదరాబాద్‌ రానున్న ‘జేమ్స్ కామెరాన్’

మహేశ్‌బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్‌ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పలు వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. SSMB29 పేరుతో ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తవగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోక వార్త వైరల్‌ అవుతుంది. ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ ‘జేమ్స్ కామెరాన్’ రాబోతున్నారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. రాజమౌళి ...

Read More »

ఆయనను కలుసుకోవడం ఎప్పటికీ మరచిపోలేనన్న కామెరూన్….

మహేశ్‌బాబును డైరెక్ట్ చేయడం లో ఫుల్ బిజీగా ఉన్న దర్శకధీరుడు రాజమౌళిని… హాలీవుడ్ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ మరోసారి ప్రశంసించారు. ప్రపంచవేదికపై భారతీయ సినిమాను చూడడం సంతోషంగా అనిపించిందని, ట్రిపుల్ ఆర్ సినిమాతో రాజమౌళి అద్భుతం చేశారని, ఆయన్ను కలుసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించారు. అమెరికాలో జరిగిన 51వ వార్షిక శాటర్న్‌ అవార్డుల వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీని జేమ్స్‌ కామెరూన్‌ తెగ మెచ్చుకున్నారు. రాజమౌళి కథను ...

Read More »