Tag Archives: jayachitra

నటి జయచిత్ర భర్త గుండెపోటుతో కన్నుమూత !

సుమారు 200 కు పైగా దక్షిణాది భాషల చిత్రాల్లో నటించిన సీనియర్‌ నటి జయచిత్ర భర్త గణేశ్‌ శుక్రవారం ఉదయం తమిళనాడులోని తిరుచ్చిలో మరణించారు. గుండెపోటుతో ఆయన కన్నుమూశారని కుటుంబీకులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ లో జన్మించినా, తమిళంలో జయచిత్ర 70, 80 దశకాల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించి టాప్‌ హీరోయిన్లలో ఉన్నారు. 1983 లో ఆమెకు వ్యాపారవేత్త గణేశ్‌ తో వివాహం జరిగింది. వారి కుమారుడు అమ్రేశ్‌ ప్రస్తుతం మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా రాణిస్తున్నారు. గణేశ్‌ మఅతదేహాన్ని చెన్నైలోని పోయిస్‌ ...

Read More »