Tag Archives: jc family

టీడీపీని వీడే యోచనలో జేసీ కుటుంబం..?

అనంతపురం జిల్లాలో బలమైన పాత్ర పోషిస్తున్న జేసీ కుటుంబం టీడీపీని వీడే యోచనలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఫిబ్రవరి 11వ తేదీన అనంతపురంలో వేలాది మంది కార్యకర్తలతో నిర్వహించే భేటీ ఏర్పాట్లు చేస్తున్నారనే వార్త టీడీపీ శ్రేణుల్లో తీవ్ర కలవరాన్ని సృష్టిస్తుంది. కాగా, జేసీ కుటుంబం పార్టీ మారితే ఏ పార్టీలోకి వెల్తారనేది ఎంతో ఆసక్తికరంగా మారింది.

Read More »