Tag Archives: jkkanaka durgamma

ఇంద్రకీలాద్రిపై పూజా మండపాల నిర్మాణానికి…
దుర్గగుడి పాలకమండలి ఆమోదం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూజా మండపాల నిర్మాణానికి దుర్గగుడి పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియాకు వివరించారు. ఎలివేటెడ్ క్యూలైన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మల్లేశ్వరస్వామి ఆలయం దర్శనం ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో ఆలయానికి లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించినట్టు చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్ లోని నిర్మాణాలకు ఒక రూపం తెస్తామని.. ...

Read More »