Tag Archives: kamrunag temple in himachal pradesh

ప్రతి ఏటా పెరిగే స్పటిక శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

ప్రతి ఏటా పెరిగే స్పటిక శివలింగం ఎక్కడ ఉందో తెలుసా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అరుదైన శివాలయాలు ఉన్నాయి. జ్యోతిర్లింగం, పంచారామాలతో పాటు మహాశివునికి సంబంధించిన మరెన్నో చారిత్రక దేవాలయాలను ఇక్కడ చూడవచ్చు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇలాంటి దేవాలయాల గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మహాశివుని మహిమలకు ఇవి తార్కాణాలుగా నిలుస్తుంటాయి. అలాంటి దేవాలయాల్లో దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయం ఒకటి. విశాఖ జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయంలో శివలింగం తెల్లని స్పటిక రూపంలో ఉంటుంది. అంతేకాదు స్వయంభువుగా వెలసిన ఈ లింగం ప్రతి ఏటా ...

Read More »