Tag Archives: kanipakam

కాణిపాకం ఆలయం మూసివేత

చిత్తూరు జిల్లా కాణిపాక ఆలయంలో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో సోమవారం ఆ ఆలయాన్ని మూసివేశారు. రెండు రోజుల అనంతరం ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ ఇఒ వెంకటేష్‌ తెలిపారు. లాక్‌డౌన్‌లో భాగంగా 77 రోజుల పాటు ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు ఈ నెల 8, 9 తేదీల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి పదే తేదీ నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయంలో సుమారు 500 మంది ...

Read More »