Tag Archives: kcr new schemes

కేసీఆర్ నుంచి మరో రెండు పథకాలు..

కేసీఆర్ నుంచి మరో రెండు పథకాలు..

కేసీఆర్ అమ్ములపొదిలో నుంచి రెండు కొత్త పథకాలు వదలడానికి రంగం సిద్ధమైంది. టీఆర్‌ఎస్ సర్కార్ త్వరలో ప్రవేశపెట్టనున్న కీలక పథకాల గురించి మంత్రి గంగుల కమలాకర్ హింట్ ఇచ్చారు. గురువారం (ఫిబ్రవరి 27) అన్ని జిల్లాల బీసీ సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కొత్త పథకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ రెండు పథకాలను బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అమలు చేయనున్నారు. వీటితో పాటు సీఎం కేసీఆర్ త్వరలో మరిన్ని పథకాలు కూడా ప్రకటించే ...

Read More »