Tag Archives: latestnews

ఐ అండ్‌ పిఆర్‌ తొలి మహిళా ఎడిగా స్వర్ణలత

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ (ఐ అండ్‌ పిఆర్‌) తొలి మహిళా అదనపు సంచాలకులుగా ఎల్‌ స్వర్ణలతను రాష్ట్ర ప్రభుత్వం నియ మించింది. ఈ మేరకు ఐ అండ్‌ పిఆర్‌ కమిషనర్‌ తుమ్మా విజరుకుమార్‌రెడ్డి సోమవారం నాడు నియామక ఉత్తర్వులను స్వర్ణలతకు అందించారు. విజయవాడలోని కమిషనరేట్‌లో ఆమె అదనపు సంచాలకులుగా బాధ్యతలను స్వీకరించారు. 1992లో ఎపిపిఎస్సి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా డిపిఆర్వోగా ఎంపికైన ఎల్‌ స్వర్ణలత తొలుత గుంటూరు జిల్లా పౌర సంబంధాల శాఖ డిపిఆర్వోగా, అనంతరం నెల్లూరులోనూ విధులు నిర్వర్తించారు. రాష్ట్ర ...

Read More »

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సగం మందికే విధులు

కోవిడ్‌ ఉదృతి రీత్యా కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని 50 శాతానికే పరిమితం చేయాలని సిబ్బంది వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. అండర్‌ సెక్రటరీ, అందుకు సమానమైన హోదాలో ఉన్న ఉద్యోగులు, మిగిలిన సిబ్బంది 50 శాతం మాత్రమే పని చేయాలని స్పష్టం చేసింది. డిప్యూటీ సెక్రటరీ, అందుకు సమానమైన హోదా గల ఉద్యోగులు మాత్రం రోజూ ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశించింది. ఆఫీసుకు వచ్చే 50 శాతం సిబ్బందిని కూడా మూడు షిఫ్టుల్లో పని చేయాలని సూచించారు. కంటోన్మెంట్‌ జోన్‌లో నివాసముండే సిబ్బందికి దాన్ని ...

Read More »