Tag Archives: lock down lock down in ap

ఏపీలో లాక్ డౌన్ సడలింపు …సరికొత్త గైడ్ లైన్స్

ఏపీలో లాక్ డౌన్ సడలింపు ...సరికొత్త గైడ్ లైన్స్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ సడలింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం‌ అదనపు గైడ్‌లైన్స్‌‌ను విడుదల చేసింది. కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం : ►వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినహాయింపు ►ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు మినహాయింపు ►ఆర్థిక రంగానికి మినహాయింపు ►గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు అనుమతి ►కావాల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమతి ►వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి ...

Read More »