Tag Archives: mahesh babu

‘సర్కారు వారి పాట’ విజయోత్సవ వేడుకల్లో హీరో మహేష్‌బాబు

సర్కారు వారి పాట సినిమాను విజయవంతం చేసిన అభిమానుల రుణం తీర్చుకోలేనిదని సినీ హీరో మహేష్‌బాబు అన్నారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు కర్నూలులోని ఎస్‌టిబిసి కళాశాల మైదానంలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ఒక్కడు సినిమా సమయంలో షూటింగ్‌ కోసం కర్నూలుకు వచ్చానన్నారు. అభిమానులు ఇచ్చిన విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. కరోనా వల్ల ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. అభిమానులు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని, ఇంకా మంచి సినిమాలు తీస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అభిమానుల ...

Read More »

సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్

ఒక పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలో కూడా విజయాలను అందుకుంటున్న మహేష్‌ బాబు ‘జిఎంబి’ ఎంటర్టైన్మెంట్‌ పేరుతో పలు సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఎఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంస్థతో కలిసి ‘మేజర్‌’ సినిమాను నిర్మించిన విషయం విదితమే. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌లో పాల్గన్న ఆయన విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తన తండ్రి కృష్ట బయోపిక్‌పై స్పందించారు. ‘మీ అభిమానులకు కృష్ణ గారి బయోపిక్‌ ఎప్పుడు అందిస్తారు?’ అని విలేకరి అడుగగా ‘కృష్ణ గారి ...

Read More »

‘సర్కారు వారి పాట’ ట్విట్టర్‌ ఎమోజీ

మహేష్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాటు’ పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందిచిన ఈ చిత్రం మే 12న విడుదల కాబోతుది. ఈ క్రమంలో సర్కారు వారి పాట ట్విట్టర్‌ ఎమోజీతో అభిమానులని సర్‌ప్రైజ్‌ చేసింది. ట్విట్టర్‌లో ఒక రీజినల్‌ మూవీ ప్రత్యేక మైన ఎమోజీని కలిగి ఉండటం ఇదే తొలిసారి. అంతేకాకుండా చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మే 7న హైదరాబాద్‌ లోని యూసుఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరగనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ...

Read More »

తమిళంలో కూడా సర్కారు వారి పాట

మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం బ్యాంకింగ్‌ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మన తెలుగు సినిమాలన్నీ ఏకకాలంలో.. వివిధ భాషల్లోనూ విడుదలవుతున్నాయి. ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా.. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ఆయా భాషలకు సంబంధించి డబ్బింగ్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ మూవీ తమిళ వెర్షన్‌ అప్‌డేట్స్‌ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ...

Read More »

‘కళావతి’కి 15 కోట్ల వీక్షణలు

మహేష్‌ బాబు హీరోగా డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘కళావతి’ పాటకు భారీ స్పందన లభిస్తోంది. తాజాగా ఈ పాట 15 కోట్ల వీక్షణలతో వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘కళావతి’ పాటపై సోషల్‌ మీడియాలో భారీ రీల్స్‌ వస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే నెల 12న ...

Read More »

“సర్కారు వారి పాటా… అల్లూరి వారి వేటా…”

 మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. ఈ చిత్రం తాజాగా టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ”సర్కార్ వారి పాటా… వెపన్స్ లేని వేటా…” అంటూ సాగే ఈ పాట అలరిస్తుంది. ఈ లిరికల్ వీడియోలో మహేష్ యాక్షన్ బ్లాక్స్ చూపించే విజువల్స్ బాగున్నాయి. ఈ పాటను హారిక నారాయణ్  పాడగా, అనంత శ్రీరామ్ సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. థమన్ అభిమానులు ఉల్లాసమైన సంగీతం అందించాడు

Read More »

ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రాజమౌళి, మహేష్‌ కాంబో..!

త్వరలో రాజమౌళి, మహేష్‌ కాంబోలో రాబోయే చిత్రంపై రచయిత విజయేంద్రప్రసాద్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహేష్‌ సినిమా కోసం ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ కథను తీసుకోవాలి అనే ఆలోచనఉంది. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్‌పై దృష్టి సారిస్తారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే భారతదేశపు మొట్ట మొదటి యాక్షన్‌ అడ్వెంచర్‌ అవుతుంది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న’ట్టు ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ 2023 ప్రారంభంలో సెట్స్‌ పైకి ...

Read More »

త్వరలో మహేష్‌బాబు సోలో సాంగ్‌

 మహేష్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. పరశురామ్‌ పెట్లా రూపొందిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా నుండి కళావతి పాట విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. అయితే, సర్కారు వారి పాట నుండి అతి త్వరలోనే ఓ మాస్‌ బీట్‌ రాబోతుంది.అది టైటిల్‌ సాంగ్‌ అని సమాచారం. సంగీత దర్శకుడు థమన్‌ మంచి మాస్‌ ట్యూన్‌తో ...

Read More »

కళావతి పాటకు మహేష్ కూతురు సితార డాన్స్

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం  ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ కళావతి పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటికే 35మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతుంది.తాజాగా ఈ పాటకు మహేశ్‌ కూతురు సితార అదిరిపోయే స్టెప్పులేసింది. కమా కమాన్‌ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి’ అంటూ అచ్చం తండ్రిలా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన ...

Read More »

సర్కారు వారి పాట నుండి ‘కళావతి’ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. మహేష్-కీర్తి సురేష్ జంటగా వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట నుండి కళావతి సాంగ్ వచ్చేసింది. నిజానికి ఈపాటని వేలంటైన్ డే రోజున రిలీజ్ చేయాలనున్నారు. అయితే.. శనివారమే ఈ పాట లీకవడంతో లీక్ సాంగ్ తో ఒరిజినల్ ఫీల్ పోతుందని భావించిన మేకర్స్ ఆదివారమే ఈ పాట విడుదల చేసేశారు.

Read More »