Tag Archives: maheshbabu

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ పూర్తి చేసిన మహేష్‌బాబు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన తండ్రి కృష్ణ (మే 31) పుట్టిన రోజు సందర్భంగా తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమం బుధవారంతో ముగిసిందని.. గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రహాస్పిటల్స్‌ వారికి మహేష్‌ సతీమణి నమత్ర సోషల్‌మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికే ఎంతోమంది చిన్నారుల గుండె ఆపరేషన్‌కు సాయం చేసిన మహేష్‌… ఇప్పుడు ఎంతో బాధ్యతతో.. సొంత ఊరిలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయిడంచడం ...

Read More »

మహేష్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

ఈ నెల 31న సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన కుమారుడు మహేష్‌ బాబు నటించిన సర్కారు వారి పాట ఫస్ట్‌లుక్‌ పోస్టు వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ కోవిడ్‌ పరిస్థితులు దృష్ట్యా ఎటువంటి పోస్టర్‌ కానీ, ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదని మహేష్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్టిలో ఉంచుకుని, తదుపరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చిత్ర బృందం భావించింది. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌ అయినా ...

Read More »

శివాజీ పాత్రలో మహేష్‌బాబు

రాజమౌళి బాహుబలి కంటే ముందే సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన కూడా మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఆ సినిమా కథ ఏంటీ.. ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటివరకు సమాచారం లేదు. కాగా, సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. రాజమౌళి వాళ్ల నాన్న విజయేంద్రప్రసాద్‌ ఛత్రపతి శివాజీ ముఖ్యపాత్రగా కథ రచిస్తున్నట్లు.. అందులో మహేష్‌ శివాజీగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే శివాజీ పాత్రకు మహేష్‌బాబు సరిగ్గా సరిపోతారని.. అందుకు రాజమౌళి కూడా మహేష్‌బాబునే ఎంపిక చేసుకున్నట్లు ...

Read More »

దక్షిణాది తారల్లో టాప్‌ స్టార్‌గా నిలిచిన మహేష్‌ బాబు!

సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో సెలబ్రిటీలు పోటీ పడుతూ నెట్టింట యాక్టివ్‌గా ఉంటుంన్నారు. ఎప్పటికప్పుడు తమ తమ అప్‌డేట్స్‌ పోస్ట్‌ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. దీంతో హీరోహీరోయిన్ల సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ అమాంతం పెరిగిపోతోంది. అయితే తాజాగా ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ పరంగా అరుదైన ఫీట్‌ సాధించి దక్షిణాది తారల్లో టాప్‌ స్టార్‌గా నిలిచారు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీ, సినిమా విశేషాలే కాకుండా సామజిక అంశాలపై కూడా మహేష్‌ బాబు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఆయనను సినీ ...

Read More »

విజ‌య‌శాంతికి మ‌హేశ్ బాబు బ‌ర్త్ డే విషెష్

లేడీ అమితాబ్‌, లేడీ సూప‌ర్‌స్టార్‌గా హీరోయిన్స్‌కు స్పెష‌ల్ క్రేజ్ తీసుకొచ్చిన న‌ట విశ్వ‌భార‌తి విజ‌య‌శాంతి గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌న‌దైన న‌ట‌న‌తో గ్లామ‌ర్ సినిమాలే కాదు. మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లోనూ న‌టించి మెప్పించారు. అప్ప‌టి సీనియ‌ర్ హీరోల‌కు ధీటుగా యాక్ష‌న్ సినిమాల్లోనూ, విప్ల‌వాత్మ‌క చిత్రాల్లో న‌టించి మెప్పించారు. చాలా కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న విజ‌య‌శాంతి రీసెంట్‌గా మ‌హేశ్ హీరో గా చేసిన‌‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషించిన భార‌తి ...

Read More »