టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల నన్ను కలిసిన ప్రతి ఒక్కరు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా
Read More »Tag Archives: Manchu Manoj
సైదాబాద్ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మంచు మనోజ్
సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారంపై హీరో మంచు మనోజ్ స్పందించాడు. మంగళవారం బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను మనోజ్ పరామర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అన్నాడు. బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చాడు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలన్నాడు.
Read More »గోడౌన్‌లో బస్తాలకొద్ది కరెన్సీ నోట్లు.. భారీ స్కామ్! మోసగాళ్లకు అల్లు అర్జున్ సపోర్ట్..
గత కొంతకాలంగా పరాజయాలతో సతమతమవుతున్న మంచు విష్ణు.. భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయబోతున్నారు. ‘మోసగాళ్లు’ పేరుతో విలక్షణ కథను రూపొందిస్తున్నారు. ఈ మూవీలో తానే హీరోగా నటిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు మంచు విష్ణు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని హాలీవుడ్-ఇండియన్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్ మోసగాళ్లపై అంచనాలు నెలకొల్పగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ఆ అంచనాలకు రెక్కలు ...
Read More »మూడేళ్ళ తరవాత మంచు మనోజ్ రీఎంట్రీ
వ్యక్తిగత కారణాలతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో మంచు మనోజ్ అభిమానులకు శుభవార్త చెప్పారు. ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించనున్నట్టు తెలిపిన మనోజ్.. తన కొత్త సినిమా గురించిన వివరాలను గురువారం వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ పోస్ట్‌ర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. 3 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్నానని మనోజ్ ఈ సందర్భంగా తెలిపారు. తన తొలి సినిమా ‘దొంగ దొంగది’ సమయంలో ఎలాంటి భావోద్వేగంతో ఉన్నానో ఇప్పుడు అలాంటి అనుభూతితోనే ఉన్నానని అన్నారు.మూడేళ్ల తర్వాత మీ ముందుకు ...
Read More »మాట తప్పిన మంచు మనోజ్.. నెటిజన్ నిలదీతకు క్షమాపణలు
మంచు వారి చిన్నబ్బాయి మంచు మనోజ్ నెటిజన్‌కి సారి చెప్పాడు.. ఇచ్చిన మాట తప్పడంతో నిలదీసిన నెటిజన్‌కు సారీ చెప్పలేదు. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. మంచు మనోజ్ సోషల్ మీడియా యమా యాక్టివ్‌గా ఉంటాడు. మనోడికి సినిమా అప్డేట్స్ ఏం లేకపోవడంతో పర్శనల్ విషయాలను షేర్ చేస్తూ.. అప్పుడప్పుడూ ఇతర హీరోల సినిమాలపై కూడా స్పందనలు తెలియజేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నాడు. అయితే మంచు మనోజ్ జనవరి 28న ఈ వారంలో ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పి రెండు వారాలపైనే ...
Read More »