Tag Archives: manchu vishnu

కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ ఆరు భాషల్లో విడుదల..

మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కన్నప్ప. ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన కన్నప్ప ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆవిష్కరించారు. కన్నప్పగా విల్లు ఎక్కుపెట్టిన మంచు విష్ణును ఈ పోస్టర్ లో చూడొచ్చు. ఈ మూవీకి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నరు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో కన్నప్ప చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. తొలి ...

Read More »

‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగాయి. ప్రకాశ్ రాజ్ వెర్సస్ మంచు విష్ణు రేసులో అధిక మెజారిటీ గెలుచుకున్న మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచారు. ఇటీవల సీనియర్ ఆర్టిస్టులకు ఫించను అందించే విషయంలో చర్యలు తీసుకుంటానని అధ్యక్షుడిగా ఫైల్‌పై తన మొదటి సంతకాన్ని పెట్టారు విష్ణు. తాజాగా మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ సమక్షంలో ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 15 ...

Read More »

బాలయ్యను కలిశా… చిరూనీ కలుస్తా: విష్ణు

సినీ పరిశ్రమలోని పెద్దలందరినీ కలుపుకొని  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ అభివృద్ధికి పాటుపడతానని నటుడు, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు.  ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణు…  వరుసగా సినీ పెద్దలను కలిసే పనిలోపడ్డారు. ఆ క్రమంలోనే  తొలుత తనకు మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణను  కలిశారు. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి గురువారం ఉదయం బాలయ్య ఇంటికి వెళ్లారు. ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం వంటి అంశాలపై బాలకృష్ణతో చర్చించారు. భేటీ అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ...

Read More »

మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. డ్రామాలు, విమర్శలు, ఆరోపణల మధ్య మంచు విష్ణు ప్యానెల్ మెజారిటీ సాధించింది. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. నరేష్ నుంచి బాధ్యలను తీసుకున్న మంచు విష్ణు ఇకపై ‘మా’ అధ్యక్షుడుగా కొనసాగుతారు. పెండింగ్ పెన్షన్స్ ఫైల్ పైన మంచు విష్ణు అధ్యక్షుడిగా తొలి సంతకం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, కార్యదర్శిగా రఘుబాబు, కోశాధికారిగా శివబాలాజీ బాధ్యతలు స్వీకరించారు.

Read More »

మా ఎన్నికల్లో విష్ణు ప్యానల్‌దే విజయం

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. హౌరాహౌరీగా సాగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. మంచు కుటుంబానికే ‘మా’ పీఠం దక్కింది. విమర్శలు, వివాదాలు నడుమ సాగిన ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు. జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు విజయం సాధించగా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ అధిక ఓట్లతో గెలుపొందారు. వైస్‌ ...

Read More »

మా మద్దతు మంచు విష్ణుకే..!

తెలుగు సినీ ఇండిస్టీలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. సాధారణ ఎన్నికలను తలపించే వాతావరణం నెలకొంది. మా అధ్యక్ష పదవికి పోటీచేయనున్న పలువురి వైపు ఇప్పటికే పలు గ్రూపులుగా విడిపోయిన నటులు మాటల యుద్ధాలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే నటి, మా అధ్యక్ష పోటీలో నిలబడుతున్న హేమ ప్రస్తుత అసోషియేషన్‌ కార్యవర్గంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందించిన పలువురు నటులు ఆమెపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ కృష్ణంరాజును కోరారు. తాజాగా దీనిపై మా వ్యవస్థాపక ...

Read More »