Tag Archives: mega family

స్పెషల్‌ జెట్‌లో ఉదయ్ పూర్ కు మెగా ఫ్యామిలీ

నిహారికకు, గుంటూరు ఐజి జె. ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యకు డిసెంబరు 9న రాజస్థాన్‌ ఉదయ్ పూర్‌లో పెళ్లి జరగనుంది. మంగళవారం మెహందీ, సంగీత్‌ వేడుకలు జరగనున్నాయి. అందుకుగాను నాగబాబు కుటుంబం సోమవారం స్పెషల్‌ జెట్‌లో బైలుదేరి వెళ్లారు. ఫ్లైట్‌లో వరుణ్‌ తేజ్‌, నిహారిక, నాగబాబు, చైతన్య, పద్మజలు ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. గత కొద్ది రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్లు హైదరాబాద్‌లోని వారి ఇంటిలో ఘనంగా జరుపుకున్నారు.

Read More »

శ్రీజ వల్లే ఇదంతా.. మ్యాటర్ మొత్తం చెప్పేసిన నిహారిక

చిరంజీవి కూతురు శ్రీజ వల్లే ఇదంతా.

కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితులు అందరినీ ఇళ్లలోనే కట్టిపడేశాయి. ప్రభుత్వ ఆదేశాలనుసారం ప్రతీ వ్యక్తీ ఇంట్లోనే ఉంటూ కరోనా నివారణ చర్యల్లో భాగమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సరికొత్తగా ఆలోచించి ఇంట్లోనే ఉంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే బాధ్యత భుజాలపై వేసుకున్నారు. హీరోలంతా ‘బీ ది రియల్ మెన్’ అంటూ ఇంట్లో లేడీస్‌కి సాయపడాలని చెబుతుంటే.. మెగా ఫ్యామిలీ లేడీస్ మాత్రం ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే మేకప్ టెక్నిక్‌పై కన్నేసి ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ ...

Read More »