Tag Archives: megastar

‘బైరెడ్డి’గా మెగాస్టార్‌

మోహన్‌లాల్‌ నటించిన మలయాళ మూవీ ‘లూసిఫర్‌’ .. తెలుగులో రీమేక్‌ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ నటించిన పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘బైరెడ్డి’గా టైటిల్‌ ఖరారు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ స్టీఫెన్‌ గట్టుపల్లి, ఎ.బి రామ్‌ ఖురేషి అనే రెండు పాత్రల్లో నటించారు. చిరంజీవి కూడా రాయలసీమ ప్రాంతంలో పవర్‌ఫుల్‌ పొలిటీషియన్‌గాను, మాఫియా లీడర్‌గాను రెండు పాత్రల్లో నటించబోతున్నారట. లూసిఫర్‌ చిత్రాన్ని పృథ్విరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించారు. తెలుగులో మొదట ...

Read More »

కేటీఆర్ కి ఛాలెంజ్ విసిరిన చిరంజీవి

కేటీఆర్ కి ఛాలెంజ్ విసిరిన చిరంజీవి

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్‌ మ్యాన్‌’ ట్రెండ్‌ కొనసాగుతుంది. ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్‌ వంగ స్టార్‌ చేసిన ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాజాగా హీరో ఎన్టీఆర్‌ నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్‌ చిరంజీవి.. దానిని విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో చిరంజీవి తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చాలెంజ్‌లో భాగంగా ఇల్లు శుభ్రం‌ చేయడంతోపాటు తన తల్లి అంజనాదేవికి చిరు ఉప్మా ...

Read More »

కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం: చిరంజీవి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలలో భాగంగా ఈ ఆదివారం (మార్చి 22) జనతా కర్ఫ్యూ‌కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజలందరూ ఆదివారం ఉదయం గం.7 నుంచి రాత్రి గం. 9 వరకు బహిరంగ ప్రదేశాలలోకి రాకుండా ఇంటి వద్దనే ఉండాలని ప్రధాని ఇచ్చిన పిలుపును ఇప్పుడందరూ స్వాగతిస్తున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలంటూ ఓ వీడియో సందేశాన్ని పంపారు. ‘‘క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డానికి క్షేత్ర‌స్థాయిలో అహ‌ర్నిశ‌లు 24 గంట‌లు ప‌నిచేస్తున్న డాక్ట‌ర్స్‌, ...

Read More »