Tag Archives: Minister Roja

మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల

మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల అయింది. “ రంగుల ప్రపంచం నుంచి రాజీకీయాల్లోకి “ అనే పేరు రోజా జీవిత చరిత్రపై పుస్తకం విడుదల చేశారు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా రోజా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి.. రాజకీయాల్లో ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అంతకు ముందు నగరి నియోజకవర్గంలో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా అని ధీమా వ్యక్తం చేశారు రోజా. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగా రెండు ...

Read More »

షర్మిల పై మంత్రి రోజా ఫైర్…!

టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిలపై మంత్రి ఆర్కే రోజా సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. షర్మిల మెడలో కండువా కాంగ్రెస్‌ పార్టీది.. ఆమె చదివే స్క్రిప్ట్‌ మాత్రం చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. మంత్రి రోజా పుత్తూరు మండలంలో మీడియాతో మాట్లాడుతూ.. మూడుసార్లు సీఎంగా చేస్తే మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. మళ్లీ అవకాశం ఇవ్వండి అని సిగ్గులేకుండా అడుగుతున్నారు. కుటుంబాలను చీల్చడం ...

Read More »

బోగస్‌ బాబు.. బోగస్‌ సర్వేలు.. చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు

మంత్రి రోజా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. బోగస్‌ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్‌ బాబుగా పిలుస్తున్నారన్నారు. పది రోజులకి ముందు సిఎం అయినా మహారాష్ట్ర సిఎంకు టాప్‌ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న సిఎం వైఎస్‌ జగన్‌కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్‌కి చిన్న మెదడు చిట్లిపోయిందని, త్వరలోనే మానసిక వైకల్య కేంద్రంలో చంద్రబాబు చేర్పించాలని అన్నారు. ఓవైపు కాంగ్రెస్‌కు మద్దతిస్తూనే.. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి అభ్యర్థికి మద్దతివ్వడం ...

Read More »