Tag Archives: mp revanth reddy

మునుగోడులో రేవంత్‌ రెడ్డి కొత్త వ్యూహం

 మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వివిధ రాజకీయ పార్టీలనేతలు పావులు కదుపుతున్నారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బహిరంగ సభలు ఉండటంతో అధికార తెరాస, బిజెపి ముఖ్య నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మకాం వేశారు. మండలాల వారీగా జనసమీకరణపై స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.పిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపధ్యంలో మునుగోడులో శనివారం పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఒకే రోజు ఐదు మండలాల్లో పాదయాత్రకు ...

Read More »

సచివాలయం కూల్చివేత వెనుక ‘ఆపరేషన్‌ ఖజానా’ -రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సీఎం కేసీఆర్‌ కదలికలను లోతుగా పరిశీలిస్తే సచివాలయం కూల్చివేత వెనుక ‘ఆపరేషన్‌ ఖజానా’బయట పడిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తన పార్లమెంట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణలో అనుమానాస్పదంగా అనేక పనులు జరుగుతున్నాయి. దాదాపు రెండు వారాలపాటు సీఎం ఎవరికీ కనిపించలేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న కొంతమంది మిత్రులు నాకు కొంత సమాచారం ఇచ్చారు. అదే సమాచారం మీడియాకు చెప్తున్నా’అని ఆయన అన్నారు. వేల మంది పోలీసుల ...

Read More »

కేసీఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కేసీఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని ఎన్నికల పథకంగా మార్చేశారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతు సమన్వయ సమితి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నారు. ఎప్పటి నుంచి రైతులకు మద్దతు ధరలు ప్రకటిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటి కీ ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతులతో కలిసి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రైతు రుణమాఫీని అమలు ...

Read More »