Tag Archives: Nirbhaya case

నా కుమార్తెకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లి

దేశ చరిత్రలో అతిపెద్ద నేరాల్లో నిర్భయ అత్యాచారం ఒకటి. ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరిగింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత దోషులకు ఉరి అమలైంది. ఈ క్రమంలో దోషులు చివరి క్షణం వరకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతటి దారుణానికి ఒడిగట్టిన వీరికి ఉరి సరి అని న్యాయదేవత సైతం ఆమోదం తెలిపింది. ఈరోజు ఉదయం 5.30గంటలకు జైలు నిబంధనల ప్రకారం దోషులు ముకేష్‌ సింగ్‌ా(32), పవన్‌ గుప్త(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌(31)లకు తిహార్‌ జైలులోని ...

Read More »

నిర్భయ దోషులకు ఉరితీత పూర్తి.. తీహార్ జైలు రికార్డు!

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు తీహార్ జైలు అధికారులు వారికి మరణదండన అమలు  చేశారు. అంతకుముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దోషుల ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టు నిర్ధారించారు. ఉరితీత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు జైలును లాక్‌డౌన్ చేశారు. మరోవైపు, జైలు బయట జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు.                మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జల్లాడ్ ...

Read More »

నిర్భయ దోషి పవన్‌ పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

నిర్భయ దోషి పవన్‌ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్భయ సంఘటన జరిగిన సమయానికి తాను జువనైల్‌నని పేర్కొంటూ గతంలో పవన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పట్లోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా ఆ నిర్ణయాన్ని పున:పరిశీలించాలంటూ పవన్‌ తాజాగా మరొక పిటిషన్‌ను దాఖలు చేశాడు. సంఘటన జరిగిన నాటికి తాను జువనైల్‌నని, తన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరాడు. అయితే తాజా పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Read More »

నిర్భయ కేసులో మరో ట్విస్ట్‌

నిర్భయ కేసులో మరో ట్విస్ట్‌

ఉరిశిక్ష అమలు నుంచి తప్పించుకునేందుకు నిర్భయదోషులు అనేక ప్రయత్నాలు చేస్తుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మరో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ.. శుక్రవారం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాడు. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన సమయంలో ఢిల్లీలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందంటూ దోషి తరపున న్యాయవాది ఏపీ సింగ్‌ మరో వాదనను తీసుకోవచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించే అధికారం డిప్యూటీ ...

Read More »

నిర్భయ దోషుల ఉరి ఎప్పుడు? నేడు హైకోర్టు కీలక తీర్పు!

నిర్భయ దోషుల ఉరి ఎప్పుడు నేడు హైకోర్టు కీలక తీర్పు!

నిర్భయ దోషులను ఉరి తీసేదెప్పుడు..? క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించిన ఇద్దర్నీ పక్కనబెట్టి మిగతా ఇద్దరు దోషులను ముందుగా ఉరి తీస్తారా? లేదంటే అందర్నీ కలిపి ఒకేసారి ఉరి తీస్తారా? ఈ ప్రశ్నలకు నేడు (బుధవారం) ఢిల్లీ హైకోర్టు తీర్పు రూపంలో సమాధానం లభించనుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిర్భయ దోషులను ఉరి తీయొద్దని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ… కేంద్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం హైకోర్టు విచారణకు చేపట్టనుంది. నిర్భయ ...

Read More »